Trending News:
మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!
జర్మనీకి చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తన ప్లాంట్లను మూసివేయాలని యోచిస్తోంది.
ఎన్టీఆర్ టాలీవుడ్ ఎంట్రీ.. యంగ్ టైగర్ ట్వీట్ వైరల్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.
డ్రాగన్ తోట : ఉపాయం ఉండాలేగానీ, నెలకు రూ.లక్ష ఈజీగా
ఉపాయం ఉండాలే గాని ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా మరో వృత్తిని చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చనటానికి కేరళకు చెందిన ఓ విశ
Diwali 2024 దీపావళి లక్ష్మీపూజ : మీ ఇల్లంతా సంపదే!
పండుగ ఏదైనా పరమార్థం ఒకటే. చీకటినుంచి వెలుగులోకి పయనం.
'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ
టైటిల్: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సచిన్ ఖేడ్కర్, టిను ఆనంద్ తదితరులు
Notification
షరతుల ప్రకారమైతే ఇజ్రాయెల్‌తో కాల్ప�...
అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల...
హైదరాబాద్, సాక్షి: హైడ్రా.. ఈ పేరు విన�...
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్...
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగ�...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బు...
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో బుధవ�...
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప�...
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ గ్రూప్-3 ప�...
లక్నో: అయోధ్యలో ఇవాళ (బుధవారం) నిర్వహి...
స్పెయిన్‌లోని తూర్పు, దక్షిణ పలు ప్ర�...
న్యూయార్క్:భారత్, కెనడా దేశాల మధ్య �...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ�...
గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరిం�...
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన�...
Select Your Preferred Category to see your Personalized Content
- ఆంధ్రప్రదేశ్
- సాక్షి లైఫ్
- సాక్షిపోస్ట్
- సాక్షి ఒరిజినల్స్
- గుడ్ న్యూస్
- ఏపీ వార్తలు
- ఫ్యాక్ట్ చెక్
- శ్రీ సత్యసాయి
- తూర్పు గోదావరి
- డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
- అల్లూరి సీతారామరాజు
- పార్వతీపురం మన్యం
- పశ్చిమ గోదావరి
- తెలంగాణ వార్తలు
- మహబూబ్‌నగర్
- నాగర్ కర్నూల్
- ఇతర క్రీడలు
- పర్సనల్ ఫైనాన్స్
- ఉమెన్ పవర్
- వింతలు విశేషాలు
- లైఫ్‌స్టైల్
- వైఎస్ జగన్
- మీకు తెలుసా?
- మేటి చిత్రాలు
- వెబ్ స్టోరీస్
- వైరల్ వీడియోలు
- గరం గరం వార్తలు
- గెస్ట్ కాలమ్
- సోషల్ మీడియా
- పాడ్‌కాస్ట్
Enugu Review: ‘ఏనుగు’ మూవీ రివ్యూ
Published Sat, Jul 2 2022 11:45 AM | Last Updated on Sun, Jul 3 2022 9:28 AM
టైటిల్ : ఏనుగు నటీనటులు : అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, రాధికా శరత్ కుమార్, యోగిబాబు, అమ్ము అభిరామి, కేజీయఫ్ రామచంద్రరాజు తదితరులు నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్ దర్శకత్వం: హరి సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: గోపీనాథ్ ఎడిటర్: ఆంథోని విడుదల తేది: జులై 1,2022
హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘యానై’. ఈ తమిళ చిత్రం ‘ఏనుగు’ పేరుతో తెలుగులో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కాకినాడకు చెందిన పీఆర్‌వీ, ‘సముద్రం’ కుటుంబాల మధ్య శత్రుత్వం ఉంటుంది. పీఆర్‌వీ రెండో భార్య కొడుకు రవి(అరుణ్) తన కుటుంబానికి, సవతి తల్లికొడుకులు(సముద్రఖని, బోస్ వెంకట్, సంజీవ్)కు అండగా నిలబడతాడు. ‘సముద్రం’కుటుంబానికి చెందిన లింగం( కేజీయఫ్ గరుడ రామ్)తో తన ఫ్యామిలీకి ముప్పు ఉందని తెలుసుకున్న రవి.. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అన్నయ్యలకు ఎలాంటి హానీ కలగకుండా చూసుకుంటాడు. ఈ క్రమంలో తన అన్నయ్య(సముద్రఖని)కూతురు దేవి(అమ్ము అభిరామి)చేసిన పనికి రవి,అతని తల్లి(రాధికా శరత్ కుమార్)ఇంటిని వీడాల్సి వస్తుంది. అసలు దేవి చేసిన తప్పేంటి? దాని వల్ల రవి ఎందుకు అన్నయ్యలకు దూరమయ్యాడు? పీవీఆర్, సముద్రం కుటంబాల మధ్య వైరుధ్యుం ఎందుకు ఏర్పడింది? తండ్రి మరణం అన్నదమ్ముల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ మధ్యలో మేరీ (ప్రియా భవానీ శంకర్)తో రవి ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు రవి కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మితగా కథ
ఎలా ఉందంటే.. సింగం సిరీస్, పూజ సినిమాలతో కమర్శియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు హరి. ఆయన చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంది. అందుకే తమిళ సినిమా యానైని తెలుగు ఏనుగు పేరుతో విడుదల చేశారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎమోషనల్ కంటెంట్‌తో పాటు మంచి ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్నాయి.
ఫస్టాఫ్ అంతా పీవీఆర్, సముద్రం కుటుంబాల మధ్య వైర్యం, మేరి, రవిల ప్రేమాయణంతో రొటీన్‌గా సాగుతుంది. ప్రధాన పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. యోగిబాబుతో వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయిస్తాయి. పీవీఆర్ కుటుంబంలో చీలికలు ఏర్పడడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నింపేశాడు. అన్నయ్య కూతురు దేవిని వెతికే క్రమంలో వచ్చే ట్విస్టులు, ఎమోషన్ సీన్స్ సినిమాని మరోస్థాయి తీసుకెళ్తాయి. రవి తండ్రి చనిపోయిన సీన్ అయితే కంటతడి పెట్టిస్తాయి. అయితే రొటీన్ స్క్రీన్‌ప్లే, కొన్ని సాగదీత సీన్స్ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. అలాగే నిడివి కూడా ఎక్కువగా ఉండడం మైనస్. ఫ్యామిలీ ఎమోషన్స్ కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. రవి పాత్రకు న్యాయం చేశాడు అరుణ్ విజయ్. యాక్షన్, ఎమోషన్స్ సీన్స్‌లో చక్కగా నటించాడు. ఇక మేరి పాత్రలో ఒదిగిపోయింది ప్రియా భవానీ శంకర్. తెరపై తెలుగింటి అమ్మాయిగా, అందంగా కనిపించింది. పీఆర్‌వీ కుటుంబ పెద్దగా సముద్రఖని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. రవి తల్లిగా రాధిక శరత్ కుమార్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. విలన్ గా గరుడ రామ్ ఆకట్టుకున్నాడు. జిమ్మిగా యోగిబాబు తనదైన కామెడీ పంచ్‌లతో నవ్వించాడు. మిగిలిన నటీటనులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకెతిక విషయానికొస్తే.. జీవి ప్రకాశ్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. గోపినాథ్ సినిమాటోగ్రఫి బాగుంది. సముద్ర తీరం అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ ఆంథోని తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. కొన్ని సీన్స్‌కి తొలగించి, నిడివిని తగ్గిస్తే సినిమా స్థాయి మరోరకంగా ఉండేది. నిర్మాణ విలువల చాలా రిచ్‌గా, సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
Add a comment
Related news by category, related news by tags.
- 'మన్యం ధీరుడు' సినిమా రివ్యూ బ్రిటీష్ వారి బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈయన జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా, వెండితెరపై చూసినా ఎప్పుడూ కొత్తగానే వ...
- Meter Movie Review: 'మీటర్' మూవీ రివ్యూ టైటిల్: మీటర్ నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, ధనుష్ పవన్ నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలు :చిరంజీవి ( చెర్రీ), హేమలత పెదమల...
- పరారీ మూవీ రివ్యూ యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన చిత్రం పరారీ. శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై గాలి ప్రత్యూష సమర్పణలో జి.వి.వి.గిరి నిర్మించారు. సాయి శివాజీ దర్శకత్వం వహించాడు. లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన...
- Agilan Movie Review: జయం రవి అఖిలన్ సినిమా ఎలా ఉందంటే? పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాజు అరుళ్‌మొళిగా అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు జయం రవి తాజాగా అఖిలన్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్క్రీన్ స్కిన్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ఇది భూలోక...
- ‘కళ్యాణం కమనీయం’ మూవీ రివ్యూ టైటిల్: కళ్యాణం కమనీయం నటీనటులు: సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్, కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, సద్దాం తదితరులు నిర్మాణసంస్థ: యూవీ కాన్సెప్ట్స్ దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్ల సంగీతం: శ్ర...
భర్తకు ప్రేమగా తినిపించిన కాజల్, అలాగే కలిసి తాగుతూ (ఫోటోలు)
లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఈ బుల్లితెర జంట పెళ్లి వేడుక చూశారా? (ఫొటోలు)
స్మతి మంధాన రికార్డు సెంచరీ.. ప్రియుడి పోస్ట్ వైరల్(ఫొటోలు)
నం.1 నెపోటిజం బాధితురాలు.. ప్రతిసారి విమర్శలే.. బ్యాడ్ లక్ హీరోయిన్! (ఫొటోలు)
500 ఏళ్ల తరువాత అయోధ్యలో వైభవంగా దీపావళి
తాకట్టు నాయుడు.. దమ్ముంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు
జయము జయము చంద్రన్న పాటకు 23కోట్ల 11 లక్షలు.. విస్తుపోయే నిజాలు
పోలవరంపై రహస్య' రాజకీయం.. బయటపడ్డ తాకట్టు నాయుడు గుట్టు
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు.. ఎవరు ఊహించని ప్రమాదం!
పోలవరాన్ని జీవచ్చవంలా మార్చే చంద్రబాబు నీచ కుట్ర
- Entertainment
- Science and Tech
- Education Today
Enugu Review: Perfect blend of action and drama
A family conflict stirred with elements of love and garnished with humour. Simply put, that’s what the movie ‘Enugu’ is. An action drama in Tamil dubbed in Telugu, the movie is written and helmed by popular director Hari. The cast includes Arun Vijay, Priya Bhavani Shankar, Samuthirakani, Yogi Babu, Ammu Abhirami, Ramachandra Raju, and Radikaa […]
A family conflict stirred with elements of love and garnished with humour. Simply put, that’s what the movie ‘Enugu’ is.
An action drama in Tamil dubbed in Telugu, the movie is written and helmed by popular director Hari. The cast includes Arun Vijay, Priya Bhavani Shankar, Samuthirakani, Yogi Babu, Ammu Abhirami, Ramachandra Raju, and Radikaa Sarathkumar playing important roles.
However, ‘Enugu’ is carried solely on the performance of Arun Vijay who gives his everything for the role. While Radikaa handles her role with her usual winning performance, Yogi Babu’s humour does evoke a laughter here and there.
The story revolves around four brothers from a reputed family with the eldest one having strong religious and caste beliefs. Along with the fourth of the siblings, Arun Vijay, born to stepmother Radikaa, all live as one big family which runs prawns export business. It is Arun who looks out for everyone and defends them from their adversaries.
The issue of marriage creates fissures among the otherwise closely-knit family and as differences mount and misunderstandings separate them, plans are drawn by adversaries to eliminate Arun and Radikaa. When these plans go awry and the enemy instead targets Arun’s elder brother, the family comes together to forgive the younger one and welcome him back home.
Editing of the movie is by Anthony while Gopinath took care of cinematography. With soundtrack for the movie composed by GV Prakash Kumar, ‘Enugu’ is Arun Vijay and Priya Bhavani Shankar’s second movie together after ‘Mafia: Chapter 1’. A large part of the movie is filmed around Tamil Nadu.
- Follow Us :
- Ammu Abhirami
- Priya Bhavani Shankar
Related News
Prabhas begins shooting for ‘Salaar: Part 2’ on his 45th birthday
Naga Chaitanya, Sobhita Dhulipala’s wedding prep begins with Pasupu Danchadam ceremony
Saif Ali Khan recalls choosing debut film over girlfriend
DOP Rathnavelu spent 30 sleepless nights perfecting ‘Devara: Part 1’s visual mastery
Latest news, gulf returnee kills wife in jagtial, mayonnaise banned in telangana, justice devaraju nagarjun takes oath as new tgerc chairman, revanth reddy government sinking telangana in debt, chaos: ktr, stonecraft group unveils south india’s first pga-standard golf course in hyderabad, hyderabad: man gets life term in pocso case, drunk man drowns in lake in medak, padi kaushik reddy says revanth reddy conspiring to implicate him in drug scandal.
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming
'Vicky Vidya Ka Woh Wala Video' box office collection day 20: The Rajkummar Rao starrer fizzles out more as 'Singham Again', 'Bhool Bhulaiyaa 3' advance bookings begin!
Varun Dhawan, Natasha Dalal name their daughter LARA, here's what it means!
Farhan Akhtar, Richa Chadha, Honey Irani, Divya Dutta and others grace Javed Akhtar and Shabana Azmi's intimate Diwali party - See photos
Janhvi Kapoor as 'Morticia', Ananya Panday as 'Poo', Navya Naveli Nanda as 'Jasmine': A look back at iconic celebrity Halloween costumes
Andrew Tate's racist slur aimed at Diljit Dosanjh draws backlash, SRK's house lit up for Diwali and his 59th birthday, Health update on Govinda: Top 5 news
Malaika Arora shares a cryptic post on Instagram after 'Singham Again' star Arjun Kapoor confirms breakup: 'Touching a heart...'
Movie Reviews
Venom: The Last Dance
The Miranda Brothers
Bandaa Singh Chaudhary
Navras Katha Collage
The Wild Robot
Aayushmati Geeta Matric...
- Movie Listings
Mimi Chakraborty brings festive inspiration with her stunning ethnic collection
Raashii Khanna’s black mirror work lehenga is the ultimate inspo for your Diwali bash
Pollywood diva Wamiqa Gabbi-inspired Diwali looks
Steal festive style inspiration from Ahaana Krishna!
Priyanka Mohan’s Mesmerizing Saree Moments
Rashmika Mandanna no make up looks
Nayanthara stuns in elegant off-shoulder floral midi dress
Samantha slays in black!
Raghava Lawrence: Lesser-known facts
Take fashion inspiration from Esha Kansara’s effortlessly chic style
Bandaa Singh Chaudhary...
Dhai Aakhar
Aayushmati Geeta Matri...
Badass Ravi Kumar
Vicky Vidya Ka Woh Wal...
Vettaiyan: The Hunter
Binny And Family
Kahan Shuru Kahan Khat...
The Apprentice
Super/Man: The Christo...
White Bird: A Wonder S...
Joker: Folie A Deux
Hellboy: The Crooked M...
Never Let Go
Bloody Beggar
Happy Birthday Luci
Il Tha Ka Sai Aa
Ottrai Panai Maram
Deepavali Bonus
Karuppu Petti
Dhaya Bharati
Kundannoorile Kulsitha...
Porattu Nadakam
Bougainvillea
Pushpaka Vimanam
Thekku Vadakku
Ellige Payana Yavudo D...
Prakarana Tanikha Hant...
Simharoopini
Abar Asibo Firey
Rudra The Beginning
Porichoy Gupta
Aprokashito
Goreyan Naal Lagdi Zam...
Mittran Da Challeya Tr...
The Legend Of Maula Ja...
Sucha Soorma
Ardaas Sarbat De Bhale...
Karmayogi Abasaheb
Like Aani Subscribe
Ek Daav Bhootachatnn
Dharmaveer 2
Sooryavansham
Rang De Basanti
Dil Lagal Dupatta Wali...
Mahadev Ka Gorakhpur
Nirahua The Leader
Tu Nikla Chhupa Rustam...
Rowdy Rocky
Mental Aashiq
Karma Wallet
Bhalle Padharya
Hu Tara Vina Kai Nai
Satrangi Re
Locha Laapsi
Chandrabanshi
Jajabara 2.0
Operation 12/17
Dui Dune Panch
Your rating, write a review (optional).
- Movie Listings /
Would you like to review this movie?
Cast & Crew
Latest Reviews
Aindham Vedham
The Pradeeps of Pittsburgh
Snakes & Ladders
Enugu - Official Trailer
Enugu | Song - Yelamma Yela
Users' Reviews
Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.
- What is the release date of 'Enugu'? Release date of Arun Vijay and Priya Bhavanishankar starrer 'Enugu' is 2022-07-01.
- Who are the actors in 'Enugu'? 'Enugu' star cast includes Arun Vijay, Priya Bhavanishankar, Radikaa Sarathkumar and Yogi Babu.
- Who is the director of 'Enugu'? 'Enugu' is directed by Hari.
- What is Genre of 'Enugu'? 'Enugu' belongs to 'Action,Drama,Family,Romance' genre.
- In Which Languages is 'Enugu' releasing? 'Enugu' is releasing in Telugu.
Visual Stories
8 behaviours of mothers that have a positive effect on children
Entertainment
Sonakshi Sinha dazzles in festive-inspired ethnic elegance
7 unique health benefits of consuming 1 apple daily
8 magical tips and tricks to boost your English grammar skills
Madhuri Dixit reigns supreme as queen in an exquisite lehenga
Tamannaah Bhatia radiates diva vibes in gorgeous hot pink lehenga
Subtle ways we destroy our own relationships
How to keep your pet dogs and cats safe during Diwali
Upcoming Movies
Man Of The Match
Popular movie reviews.
Devara: Part - 1
Janaka Aithe Ganaka
Siddharth Roy
Prasanna Vadanam
Mathu Vadalara 2
- సినిమా వార్తలు
- ఓటీటీ వార్తలు
- PRIVACY POLICY
సమీక్ష : ‘ఏనుగు’ – కొన్ని చోట్ల ఆకట్టుకున్న ఎమోషల్ ఫ్యామిలీ డ్రామా
విడుదల తేదీ : జులై 01, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగి బాబు, అమ్ము అభిరామి
దర్శకత్వం : హరి
నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: గోపీనాథ్
ఎడిటర్: ఆంథోని
అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘యానై’… తెలుగులో ఏనుగు పేరుతో రిలీజ్ అయ్యింది. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
రవి (అరుణ్ విజయ్) కుటుంబానికి ‘సముద్రం’ కుటుంబానికి మధ్య శత్రుత్వం ఉంటుంది. శత్రువుల నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి రవి కవచంలా నిలబడతాడు. ఈ క్రమంలో రవికి అతని కుటుంబంలోనే చెడ్డ పేరు వస్తోంది. రవి రెండో భార్య కొడుకు కావడంతో.. అతని సవతి అన్నయ్య (సముథ్రకని)కి రవి అంటే కోపం. అన్నదమ్ముల మధ్య పుట్టిన విబేధాల కారణంగా రవి జీవితం మలుపు తిరుగుతుంది ?, చివరకు రవి తన నిజాయితీని ఎలా రుజువు చేసుకున్నాడు ?, ఈ మధ్యలో మేరీ (ప్రియా భవానీ శంకర్)తో రవి ప్రేమాయణం ఎలా సాగింది అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ ను బాగా చూపించడం జరిగింది. అలాగే ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ కూడా బాగున్నాయి. ఇక ఈ కథ జరిగిన నేపధ్యమే ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. అరుణ్ విజయ్ సున్నితమైన పాత్ర కూడా ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా అరుణ్ విజయ్ భావోద్వేగమైన పాత్రలో బరువైన ఎమోషన్ పండించిన విధానం బాగుంది.
హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కూడా తన నటనతో మెప్పిస్తోంది. దర్శకుడు హరి రాసుకున్న స్క్రీన్ ప్లేలో ప్రతి పాత్రను కథలోకి తీసుకొచ్చిన విధానం మెచ్చుకోదగినది. సినిమా చివరకి వచ్చేసరికి ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు బాగా మెయిటైన్ చేశాడు. నేపధ్య సంగీతం ఈ సినిమాకే హైలెట్. దర్శకుడు హరి టేకింగ్ సినిమాకు కావాల్సినంత ఎమోషన్ని అందించింది.
మైనస్ పాయింట్స్ :
ఎమోషనల్ గా సాగే పాత్రలతో ఈ సినిమా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా ఎలాంటి కొత్తధనం లేదు. అలాగే ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన యాక్షన్ ఎమోషన్స్ తో బాగానే చూపించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడక్కడ అనవసరమైన సీన్స్ ను ఇరికించడం వల్ల.. సినిమాలోని సీరియస్ నెస్ మరియు సినిమా ప్లోను డిస్ట్రబ్ అయ్యింది.
దాంతో పాటు స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను నెమ్మదిగా నడిపారు. సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ మెలో డ్రామాలా స్లోగా సాగుతాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ ను అనవసరంగా లాగడం వల్ల ఆ సాగ తీత సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది. అలాగే మధ్యమధ్యలో వచ్చే లాజిక్ లేని ఎమోషనల్ ట్రాక్ కూడా కొంత ఇబ్బంది పెడుతుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు హరి దర్శకత్వ విషయంలో ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. అయితే రచయితగా మాత్రం ఆయన విఫలం అయ్యారు. ఎమోషన్ అండ్ ఫీల్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను మాత్రం దర్శకుడు హరి తయారుచేయలేకపోయారు. సంగీత దర్శకుడు అందించిన నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. నిర్మాత ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.
యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ ‘ఏనుగు’ చిత్రంలో అరుణ్ విజయ్ నటన, అలాగే ఈ సినిమా మెయిన్ థీమ్ మరియు కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. అయితే, సెకెండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా స్లోగా సాగడం, అలాగే రెగ్యులర్ ప్లే, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి డ్రా బ్యాగ్స్ గా నిలుస్తాయి. మొత్తం మీద ఈ ‘చిత్రం’ ఫ్యామిలీ ఎమోషన్స్ కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చదు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
Click Here For English Review
సంబంధిత సమాచారం
సమీక్ష : “లక్కీ భాస్కర్” – పైసా వసూల్ ఎంటర్టైనర్, ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్.. రుక్మిణి సైలెంట్.., డిజిటల్ పార్ట్‌నర్‌ని ఫిక్స్ చేసుకున్న ‘క’, వరల్డ్‌వైడ్‌గా 3200కి పైగా థియేటర్లలో ‘అమరన్’ గ్రాండ్ రిలీజ్, ‘పుష్ప-2’ని పక్కకు పెట్టిన అల్లు అర్జున్.. కారణం ఏమిటో తెలుసా, పండుగపూట రాక్షస్‌ని పట్టుకొస్తున్న ‘ఓదెల 2’, పిక్ టాక్: రామ్ చరణ్‌తో థమన్.. బీస్ట్ మోడ్‌లో చరణ్, ఇంటర్వ్యూ: నిర్మాత నాగవంశీ – ‘లక్కీ భాస్కర్’ లో ఎలాంటి మెసేజ్ ఉండదు డిఫరెంట్ కమర్షియల్ సినిమా, ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్.. హనుమంతుడిగా రిషబ్ శెట్టి, తాజా వార్తలు, గ్లామరస్ పిక్స్ : త్రిప్తి దిమ్రీ, వీక్షకులు మెచ్చిన వార్తలు.
- పవన్ ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్..?
- ‘జై హనుమాన్’ నుండి సాలిడ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ రెడీ!
- అఫీషియల్: లోకి యూనివర్స్ లోకి లారెన్స్..?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “జనక అయితే గనక”
- ‘మాస్ జాతర’ షురూ చేసిన మాస్ రాజా!
- ‘విశ్వంభర’లో మీనాక్షి చౌదరి.. క్లారిటీ ఇచ్చేసిందిగా!
- కృష్ణుడిగా మహేష్.. ఇదే నిజం !
- ‘వార్ 2’ స్పెషల్ సాంగ్ పై కసరత్తులు
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
IMAGES
VIDEO
COMMENTS
కాకినాడ ప్రాంతంలో పీవీఆర్, సముద్రం కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. పీవీఆర్ కుటుంబానికి, తన సవతి తల్లి కొడుకులు (సముద్రఖని, బోస్ వెంకట్, సంజీవ్)కు ర…
Enugu Review: ‘ఏనుగు’ మూవీ రివ్యూ. Published Sat, Jul 2 2022 11:45 AM | Last Updated on Sun, Jul 3 2022 9:28 AM. టైటిల్ : ఏనుగు. నటీనటులు : అరుణ్ …
Rating : 2.5 / 5. MAIN CAST: Arun Vijay. DIRECTOR: Hari. MUSIC: G.V. Prakash Kumar. PRODUCER: Sathish Kumar. తమిళ దర్శకుడు హరికి యాక్షన్ మూవీస్ …
Enugu Review: Perfect blend of action and drama. A family conflict stirred with elements of love and garnished with humour. Simply put, that’s what the movie ‘Enugu’ is. An action drama in Tamil dubbed in Telugu, the movie is …
Enugu (2022), Action Drama Family Romantic released in Telugu language in theatre near you in srivaikuntam. Know about Film reviews, lead cast & crew, photos & video …
Best Telugu Movies 2022. Good Direction, Screenplay, Story line, Comedy, Acting and Music (Including dubbed movies). Web Series/TV series information will be …
Enugu is a Telugu movie released on 1 Jul, 2022. The movie is directed by Hari and featured Arun Vijay, Priya Bhavanishankar, Radikaa Sarathkumar and Yogi Babu as lead characters.
Enugu Review. 'Enugu' hit the screens this Friday. In this section, we are going to review the mass action drama. Story: Ravi (Arun Vijay) is the youngest son of a prominent business tycoon ...
కథ : రవి (అరుణ్ విజయ్) కుటుంబానికి ‘సముద్రం’ కుటుంబానికి మధ్య శత్రుత్వం ఉంటుంది. శత్రువుల నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి రవి కవచంలా నిలబడతాడు. ఈ క్రమంలో …